Thursday, September 14, 2017

మా పాఠశాల విద్యార్థులకు దాత ఇచ్చిన ప్రోత్సాహం.

బాలసుధ వారు "ఊయల" గురించి నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో మా విద్యార్థులు, ఎన్.వి.దుర్గాభవాని, బి.అనిత, యం.భార్గవి.. వేసిన చిత్రాలను బి.వెంకటేశ్వరరావు, రాసిన పుస్తక సమీక్షను, యం. వెంకట కోటేశ్వరరావు రాసిన కథను వాట్సాప్ లో చూసి మెచ్చుకుని బెంగుళూరు కు చెందిన రామశర్మ అనే ప్రముఖ కవి రూ!!500 లను ప్రకటించగా వాటితో ఆ విద్యార్థులకు నేను నోటు పుస్తకాలను మా పాఠశాల ఉపాధ్యాయులచే పంపిణీ చేయుస్తున్న దృశ్యం. (జూన్ 2017)                 












ఆ విద్యార్థులు వేసిన చిత్రాలు 




వీరికి బాలసుధ వారు ఇచ్చిన బహుమతుల పంపిణీ April 2017


























జాతీయ స్థాయిలో చిత్రలేఖనంలో గుర్తింపు...

ప్యూపిల్స్ యూత్ Assossiation ,చిత్తూరు వారు జాతీయ స్థాయిలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో వచ్చిన దాదాపు 200 లకు పైగా చిత్రాలలో "లిటిల్ మాస్టర్ " అవార్డు సాధించిన మా పాఠశాల విద్యార్థి B.కృపాకర్ , 8 వ తరగతి కి, ప్రోత్సాహక సర్టిఫికెట్ పొందిన Ch.దుర్గారావు, 7వ తరగతి లకు అభినందనలతో.,,..




























































































కొత్తపల్లి మాసపత్రికలో మా పాఠశాల విద్యార్థిని రచించిన కథ (Septermber2017)






































కథ ప్రచురితమైన సందర్భంగా ఆ విద్యార్థికి ప్రోత్సాహంగా నేనిచ్చిన చిరుకానుక తో..