Friday, October 21, 2016

కొత్తపల్లి" మాసపత్రిక అక్టోబరు నెల 2016 సంచికలో మా పాఠశాల విద్యార్థుల కథలు



























































































ఈ విద్యార్థులకు నేను తెచ్చిన బహుమతులను ప్రోత్సాహకంగా మా స్టాఫ్ తో యిప్పించుతున్న దృశ్యం
తేది:20-10-2016

Friday, October 14, 2016

బాల కథారచయితలకు బహుమతులు

మా పాఠశాల విద్యార్థులు రచించిన కథలు "కొత్తపల్లి" మాసపత్రికలో ప్రచురితమైన సందర్భంగా ప్రోత్సహిస్తూ చిత్తూరు జిల్లా లోని రిషివ్యాలీలోని ప్రముఖ రచయిత్రి శ్రీమతి మండువ రాధ గారు, మరియు శ్రీ రాజశేఖర్ గార్లు పంపిన బహుమతులను మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మరియు సహచర ఉపాధ్యాయుల ద్వారా ది:14-10-2016 న అందజేసిన దృశ్యాలు.
VALLEM SRAVANI, 8th Class

B . KRUPAKAR, 7th Class

P.VENKATA RAMANA, 8 th Class
Kit that were provided to them each.

Saturday, April 30, 2016

మే 2016 నెల "బాలభారతం" సంచికలో మా పాఠశాల విద్యార్థిని వ్రాసిన కథ


































బాలభారతం టీమ్, రామోజీఫిల్మ్ సిటీ వారు మా విద్యార్థిని శ్రావణి కి పంపిన లేఖ